

జనం న్యూస్ మార్చ్ 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఈరోజు ఉదయం విశాఖపట్టణం కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ఈరోజు ఉదయం మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు చంద్రబాబుకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.//