



బిచ్కుంద మార్చి 6 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అయినటువంటి చిన్నమలై అంజి రెడ్డి ఘనవిజయం సాధించిన సందర్భంగా గురువారం బిచ్కుంద మండలం కేంద్రం లో గాంధీ చౌక్ నుండి డీజే పాటలతో సంబరాలు జరుపుకుంటూ వీధుల గుండా విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బస్టాండ్ చౌరస్తా వద్ద టపాకాయలు పేల్చి మీటాయిలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మాజీ జిల్లా అధ్యక్షురాలు బిజెపి, జుక్కల్ నియోజకవర్గం ఇన్చార్జ్ అరుణ తార పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిచ్కుంద మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు శెట్పల్లి విష్ణు మాట్లాడుతూ MLC, పట్టబద్రుల అభ్యర్థి చిన్నమైల్ అంజి రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు, తెలియజేసరూ రానున్న స్థానిక ఎన్నికల్లో ZPTC, MPTC, సర్పంచ్ ఎన్నికల్లో విజయం కేతనం ఎగురవేస్తాo, అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నా