

జనంన్యూస్. 07. నిజామాబాదు. సిరికొండ. భారతీయ జనతా పార్టీ సిరికొండ మండలం సమస్త గత నిర్మాణంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆదేశానుసారం జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్ మరియు జిల్లా నాయకులు అల్లూరి రాజేశ్వర్ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతకుంట రామస్వామి పర్యవేక్షణలో నూతన మండల కమిటీ నిర్మాణం జరిగినది.
- మండల అధ్యక్షుడిగా గుర్రపు సంజీవరెడ్డి.
- ప్రధాన కార్యదర్శి ధర్పల్లి బాబురావు.
- మొలవత్ రాజేందర్.
- ఉపాధ్యక్షుడిగా గంగ మురళి.
- కార్తీక్.
- దేశ నాయక్.
- ఎన్ సురేష్.
- కార్యదర్శి పి సతీష్.
- తాటిపల్లి గంగాధర్.
- రాజేందర్.
- టి సుమన్.
- గోపి.
13 అధికార ప్రతినిధులుగా ఎన్నం రంజిత్ రెడ్డి. - టి కళ్యాణ్ గౌడ్.
- గాండ్ల.శ్రీనివాస్.
- ఎం గంగాధర్.
- కాశీరాం.
- గంగారెడ్డి యాదవ్.
- ప్రేమ్ బడాల.
ఎస్సీ మోర్చా అధ్యక్షులు. - సండ్ర శంకర్
- ప్రధాన కార్యదర్శి ఒడ్డేన్న.
ఎస్టి మోర్చా అధ్యక్షుడు గోవిందు.- కిషన్ మోర్చా అధ్యక్షుడిగా.చౌట్పల్లి ప్రభాకర్.
1 యువ మోర్చా. అధ్యక్షుడిగా పోతుగంటి మధు. - ప్రధాన కార్యదర్శిగా బేల్దారి విష్ణు.
- దాసు.
- బిసి మోర్చా అధ్యక్షుడిగా. పి నవీన్
- ప్రధాన కార్యదర్శి ఓడ్డం భాస్కర్
- ఉపాధ్యక్షుడిగా నాంపల్లి బాలయ్య.
- అంబటి రాజేశ్వర్. తదితరులను నూతన కమిటీగా ఎన్నుకోవడం జరిగినది.