

బిచ్కుంద మార్చి 7 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గంలో రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో శ్రీ సద్గురు బండయ్యప్ప ఫంక్షన్ హాల్ లో గోపనపల్లి గ్రామానికి చెందిన నాందేవ్ కుమారుని వివాహానికి జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు హాజరై వధూవరులను ఆశీర్వదించారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు సాయి పటేల్ ,భాస్కర్ రెడ్డి ఖలీల్ అశోక్ తదితరులు పాల్గొన్నారు