Listen to this article

లింగంపల్లి దయానందు నోపా వైస్ ప్రెసిడెంట్ జనం న్యూస్ 08మార్చ్ (కొత్తగూడెం నియోజక వర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) ఈ మధ్యకాలంలో ప్రమాదానికి గురైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు కడియాల సత్యనారాయణ ని వారి స్వగృహం జూలూరుపాడులో పరామర్శించిన నాయీబ్రాహ్న ణ ఆఫఫిషల్స్ & ప్రొఫెషనల్ ఆర్గనైజీషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ లింగంపల్లి దయానంద్