Listen to this article

జనం న్యూస్ మార్చి 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శాయంపేట పోలీస్ స్టేషన్ లో గల ఉమెన్ కానిస్టేబుల్ అయిన ఎస్ లులీనా డి. స్రవంతి ఆసియా బేగం హేలీన వీరికి పరకాల ఏసిపి సతీష్ బాబు సీఐ రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేష్ ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో శాయంపేట పిఎస్ సిబ్బంది పాల్గొన్నారు…..