Listen to this article

జనం న్యూస్ జనవరి 12 కాట్రేనికోన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ మండల కమిటీ గ్రామ కమిటీ సభ్యులు జిల్లా నాయకులు ఈరోజు మన ఎన్డీఏ ఎమ్మెల్యే శ్రీ దాట్ల సుబ్బరాజు గుత్తుల సాయిని కలసి అడ్వాన్సుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడమైనది ఈ కార్యక్రమంకు అసెంబ్లీ కన్వీనర్ గొల కోటి వెంకటరెడ్డి జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ చప్పిడి శ్రీ దుర్గ సఖి రెడ్డి శ్రీనివాస్ బిజెపి నాయకులు పోత్తూరు మూర్తి రాజు బి కనకారావ అజయ్ వర్మ మట్టా సూరిబాబు భైరవ మూర్తి అల్లూరి సత్యనారాయణ రాజు కొయ్యల దుర్గారావు కోనే రామమూర్తి జి వెంకటరమణ మూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు అనంతరం బుచ్చిబాబు ఎమ్మెల్యే చేతుల మీదుగా వివేకానంద జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది