Listen to this article

గ్రూప్-2రాష్ట్రస్తాయి ఫలితాలలో6వర్యాంక్ సాధించిన- ఎర్రా అఖిల్
జనం న్యూస్ మార్చి 12:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము :ఇటీవలగ్రూప్ -2 రాత పరీక్షల ఫలితాలనుతెలంగాణపబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ఫలితాలలో దోంచందా గ్రామానికి చెందినఎర్రారాజేందర్ విజయలక్ష్మి కుమారుడుఎర్రా అఖిల్ 430.807 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ సాధించారు.ఈ సందర్బంగావారికుటుంబసభ్యులు, స్థానిక ప్రజలుఅఖిల్ కు దనలుతెలియజేసారు..