జనంన్యూస్. 15. నిజామాబాదు. మండలిలో గలామెత్తిన బి ఆర్ఎస్ ఎమ్మెల్సీలు. పసుపుకు 15 వేల మద్దతు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శాసన మండలి ఆవరణలో నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరియు బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీలు.