Listen to this article

వైర్ వేసిన వారిపై చర్యలుతీసుకోవాలని బాధితుని ఆవేదన…జనం న్యూస్ మార్చ్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటి నగర్ గ్రామానికి చెందిన నిరుపేద దళిత వర్గానికి చెందిన రైతు రత్నం తిరుపతి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పొలంలో మక్కపంట వేసుకుని చుట్టూ సోలార్ పెట్టుకొని అడవి పందుల కోసం. మందుపాతారా పెట్టినారు . రత్నం తిరుపతి ఎద్దు ఆ మందు పాత్ర ని తినడంతో నోరు పగిలి ఎద్దు చనిపోవడం జరిగింది.60.000 .వేల నష్టం జరిగిందనిరైతు కుటుంబ సభ్యులు కన్నీటి గోడును తెలియజేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు,రెవిన్యూ, విద్యుత్తు డిపార్ట్మెంట్ అధికారులువైర్ వేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని అదే విదంగా వెంటనే స్పందించాలని రైతుకన్నీరు మున్నిరైఎద్దు చనిపోయినందునమీడియా ద్వారా తన గోడును విన్నావిస్తూనాకు న్యాయం చేసి నష్టపరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నారు..