Listen to this article

జనం న్యూస్ మార్చి 16 నడిగూడెం నడిగూడెం మండలం పరిధిలోని బృందావనపురం గ్రామంలో స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా సహకారంతో వి ఐ డి ఎస్ నిర్వహణలో ఆర్థిక అక్షరాస్యతపై ఉపాధి హామీ కూలీలకు అవగాహన సదస్సును నిర్వహించారు. డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ నేరాలు, సామాజిక భద్రత పథకాలు, బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్, బడ్జెట్ ప్లానింగ్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ వెంకన్న, సి యఫ్ యల్ నడిగూడెం కౌన్సిలర్లు లక్ష్మీ నారాయణ, ఉదయ్, కోటేశ్వరరావు పాల్గొన్నారు.