Listen to this article

జనం న్యూస్ మార్చి 16 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం ఆదివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు టి పిసిసీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు మన మన స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారిని అసెంబ్లీ లో మాజీ మంత్రి వర్యుడు బి ఆర్ స్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ గారిని ఏ కవచనంతో కించపరిచే విదంగా మాట్లాడినందుకు నిరసనగా ఈరోజు చిలిపిచేడ్ మండల కేంద్రంలో జగదీష్ రెడ్డి మరియి కే టి ఆర్ దిష్టి బొమ్మలను దహనం చేయటం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో మండల శాఖ అధ్యక్షులు స్. నారాయణ్ రెడ్డి ఉప అధ్యక్షులు పాండరి కిసాన్సెల్ అధ్యక్షులు కే. విట్టల్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, తార. విష్ణువర్ధన్ రెడ్డి. వివిధ గ్రామాల నాయకులు శంకరెడ్డి, వెంకటరెడ్డి, ఎండి అఖిల్,జమీల్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనటం జరిగింది