Listen to this article

జనం న్యూస్ జనవరి 13 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం
మద్దూరు: సమచార హక్కు చట్టం పరిరక్షణ.కమిటీ మండల కమిటీని ఆదివారం మండలం లో రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పిల్లి వెం కటప్ప, ఉపాధ్యక్షుడిగా మురళి, ప్రధాన కార్య దర్శిగా డబ్బరాము, యూత్ కన్వీనర్గా బం టురమేష్, కార్యదర్శిగా రవినాయకు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్య క్షుడు వెంకటేష్ మాట్లాడుతూ.. నూతన కమిటీ ద్వారా మండలంలో ఆర్టీఐ చట్టాన్ని సక్రమం గా అమలు చేయడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కుర్మయ్య, పేట అసెంబ్లీ అధ్యక్షుడు గణేష్ పాల్గొన్నారు.