Listen to this article

జనం న్యూస్ :18 మార్చ్ మంగళవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:సిద్దిపేట పట్టణంలోని హరిహర రెసిడెన్సి సమీపంలో గల లలిత చంద్రమౌళీశ్వర దేవాలయ మాసోత్సవాలలో భాగంగా 19 ఫిబ్రవరి బుధవారం రోజున రేపు ఉగాది సందర్భంగా పద్యకవి సమ్మేళనం కలదని ఆలయ నిర్వాహకులు పండరి రాధాకృష్ణ, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు. లలితాదేవి పైన గాని లేదా ఆధ్యాత్మికత, సమాజ ఉపయుక్తమవు పద్యాలను ఆలపించి విజయవంతం చేయాలన్నారు