

జనం న్యూస్. జనవరి. 13. మండల్ లింగంపేట్. జిల్లా కామారెడ్డి. రిపోర్టర్ రవీందర్ .. బానాపూర్ రామాలయంలో శ్రీ కృష్ణమూర్తి పంతులు గత వారం రోజుల నుండి శ్రీ భాగవత సప్త కార్యక్రమాలు నిర్వహించారు మరియు అన్నదాన కార్యక్రమం మరియు పంతులకు సన్మాన కార్యక్రమం రామాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రామ ప్రజలు