

జనంన్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 13
తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల క్రీస్తు లూథరన్ చర్చ్ సంఘ కాపరి గృహనిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా బిషప్ గుంటూరు వెస్ట్ సినడ్ జంగాల ప్రభాకర్ రావు,సినడ్ నాయకులు జానుమాల ఐజయ్య బాబు విచ్చేసి అనంతరం సంఘ కాపరి నీలం ఆదాము ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం లో సంఘ పెద్దలు ఇట్టే వెంకటయ్య, నెలపాటి రాజ్ కుమార్, చింతగుంట్ల చిన్ని, చల్లగాలి చెన్నయ్య, దార్ల ప్రసాద్, మెండెం యేసుదాసు, మహిళలు తదితరులు పాల్గొన్నారు