Listen to this article

జనం న్యూస్ 22 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం లో స్థానిక తోటపాలెంలో గల సాయి గాయత్రి బి.ఇడి కళాశాలలో నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యం లో ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా బి.ఇ.డి కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు భవాని గారు ప్రపంచ కవితా దినోత్సవం గూర్చి ఆమె మాట్లాడుతూ కవులను గౌరవించడం ,మరియు కవిత్వాని సంప్రదాయాలను ,తెలుగు భాషను పునరుద్దికరించడానికి ఒక అవకాశం అని అన్నారు. ఈ సదస్సులో ప్రధాన ఉపాధ్యాయులు భవానీ గారు,అప్పారావు గారు నెహ్రూ యువ కేంద్ర వాలెంటీర్స్ డి.శ్రావణి,జె.హేమలత తదితరులు పాల్గొన్నారు.