Listen to this article

నరేన్ రిత్విక్ గౌడ్ ను అభినందించిన పాఠశాల యాజమాన్యం ఎం సాయిలు,

జనం న్యూస్,మార్చ్ 26,కంగ్టి,

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు,జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు వ్రాయగా మంగళవారం నవోదయ ఫలితాలు విడుదలైన వాటిలో తడ్కల్ గ్రామానికి చెందిన ఎల్లుట్ల పుష్పలత సురేష్ గౌడ్,కుమారుడు నరేన్ రిత్విక్ గౌడ్,రోల్ నం : 3607660, ఉత్తీర్ణత సాధించడం జరిగింది.పాఠశాల కరస్పాండెంట్ ఎం సాయిలు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని అభినందించారు.