

జనం న్యూస్ 14 జనవరి మంగళవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి )కామారెడ్డి జిల్లా లోని రెడ్డిపేట గ్రామం రామారెడ్డి మండలం లోని గాడిలా ప్రేమలత సంక్రాంతి పండుగ స్పెషల్ ముగ్గులు వేయడం జరిగింది పలువురు మహిళలు ముగ్గులు వేసి ఆనందం వ్యక్తం చేసినారు కామారెడ్డి జిల్లా పల్లెటూరు గ్రామాల్లో సందడే సందడి వున్నది