

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ ఉగాది పుష్కరాలు మహోత్సవం కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్ మాట్లాడుతూ మాలల రాష్ట్ర ఉద్యోగుల సంఘం మరియు రిపబ్లిక్ ఇన్ పార్టీ ఆఫ్ ఇండియా వారు అంబేద్కర్ సేన రత్న అవార్డు ఇవ్వడం జరిగింది.10 సంవత్సరాలుగా మండల అధ్యక్షులు ఉండి జిల్లా యూత్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులుగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాను. అంబేద్కర్ ఆశయాలతో అనుగుణంగా పోతూ మాలల కోసం ఎన్నో త్యాగాలతో చేసి మాలల కోసం ఎన్నో ఉద్యమాలకు చేసి మాలల కోసం పోరాటాలు చేస్తూ మాలలు అందరిని కలుపుకుంటూ ఐక్యంగా ఉంటున్నారన ఫలితమే గాను ఉమ్మడి కడప జిల్లాల మాల మహానాడు తరపున నన్ను గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషకరం ఆనందకరంగా ఉంది నాకు అవార్డు సహకరించిన మా గురువు. దళిత రత్న మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యామల సుదర్శన్ కి మరియు మాలల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కి. రిపబ్లిక్ ఇన్ పార్టీ ఆఫ్ ఇండియా దాసరి చెన్నకేశవులు కి నా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.