

జనంన్యూస్. 01. నిజామాబాదు. సిరికొండ.
నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం తాళ్ళరామడుగు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేద ప్రజలకు ఉగాది తెలుగు సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి . మరియు ఎమ్మెల్యే భూపతి రెడ్డి నాయకత్వంలో రామడుగు గ్రామంలో మండల రెవెన్యూ అధికారి ఆర్ఐ. కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరికొండ మండల పార్టీ అధ్యక్షులు బకారం రవి. బండారి నరేష్.బాకారం సంతోష్. శ్రీనివాస్ గౌడ్ ఆవుల నర్సయ్య. మంగలి శ్రీనివాస్ మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెదప్రజల పార్టీ అని స్థానిక నాయకులు తెలిపారు.