

పనులకు వెళ్ళేవాళ్ళు జాగ్రత్తలుపాటించండి
ఏప్రియల్ 1 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు
మూలుగుజిల్లా వాజేడుమండలం అరగుంటపల్లిగ్రామంలో జిల్లాఅధికారుల ఆదేశాలమేరకు వ్యవసాయ పనులకు వెళ్ళేవాళ్ళు వడదెబ్బకిగురికాకుండ ముందుజాగ్రత్తలుతీసుకోవాలని ఆదేశించడం జరిగింది అరగుంటపల్లిలో వ్యవసాయపనులుచేస్తున్నవారిదగ్గరుకువెళ్లి ఓవర్ ఎస్ ప్యాకేట్లు మరియు కడుపునొప్పికి మెట్రోజెల్ మందులు అందచేయడంజరిగినది గ్రామంలోగర్భవతుల దగ్గరకు వెళ్లి ఆశాకార్యకర్తలు మరియు అంగన్వాడీకార్యకర్తలు ఆరోగ్యసమస్యలు ఏమైనఉన్నయా అనిఅడిగితెలుకోవడంజరిగింది ,అంగన్వాడీ సెంటర్లో పిల్లలను బరువులు చూడటం జరిగింది ఈ కార్యాక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి ,అంగన్వాడీటీచర్ లలిత ,ఆశాకార్యకర్త కన్నమ్మ ,గ్రామస్థులు పాల్గొన్నారు
