Listen to this article

గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి

మండల కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ

జనం న్యూస్ ఏప్రిల్ 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్షంగా గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీనీ బలోపేతం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నా ఆరు గ్యారంటీలు మరియు అభివృద్ధినీ ప్రజలకు వివరిస్తూ అబద్దాల తో ప్రభుత్వన్ని బాధానం చేస్తున్న ప్రతిపక్షాల కుట్రలను చేదించి నిజ నిజాలను ప్రజలకు వివరిస్తూ గ్రామ స్థాయిలో పార్టీనీ పటిష్టం చేయాలనే సంకల్పంతో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు ఆదేశాలతో నేడు అనగా ఏప్రిల్ 2 వ తేదీ నుంచి వాంకిడి మండలం లోని అన్ని , గ్రామాలలో నిర్వహించే పాదయాత్ర గురుంచి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ ఆధ్వర్యంలో చర్చించడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నేటి నుంచి మొదలయ్యే పాదయాత్ర లో ప్రతి కార్యకర్త నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు వివిధ అనుభంద సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు