

జనం న్యూస్ ఏప్రిల్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
తమిళనాడులోని నూరుల్ ఇస్లాం యూనివర్సిటీ నుండి కర్నె రాధాకృష్ణ డాక్టరేట్ పట్టాను పొందారు యూనివర్సిటీ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఎన్ ఎఫిషియంట్ వి టు వి అండ్ వీ టు ఐ కమ్యూనికేషన్ యూజింగ్ అడహాక్ నెట్వర్క్ ఫర్ ట్రాఫిక్ ఫోర్ క్యాస్టింగ్ అనే అంశంపై పరిశోధన చేశారు ఈసీఈ విభాగానికి చెందిన డాక్టర్ టీకే శ్రీజ పర్యవేక్షణలో ఈ పరిశోధన కొనసాగింది రాధాకృష్ణ వ్రాసిన పదికి పైగా ఆర్టికల్స్ పలు జాతీయ అంతర్జాతీయ జర్నల్స్ ప్రచూరితమయ్యాయి రాధాకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్ లోని సిఎంఆర్ ఐటీ కళాశాలలోని ఈసీఈ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు ప్రస్తుతం రోడ్డు ట్రాఫిక్ వ్యవస్థకు అవసరమైన పరిశోధన చేసినందుకు కర్నే రాధాకృష్ణ ను ఆధ్యాపక బృందం బంధుమిత్రులు అభినందించారు….