

. జనం న్యూస్ ఏప్రిల్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కేంద్రంలో గల చేనేత సంఘం లో అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈనెల 8 వ పద్మశాలి మండల కమిటీని ఎన్నుకోబడుతుందని అధ్యక్షులు బాసాని ప్రకాష్ ఒక్క ప్రకటనలో తెలియజేశారు మండల కమిటీలను కూడా ఎన్నుకోనబడుతుంది అని ఈ సమావేశంలో జిల్లా నాయకులు వస్తారని తెలిపారు మండలంలోని పద్మశాలి కులస్తులు ఎన్నికకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో వల్పదాసు చంద్రమౌళి చిందం రవి వంగరి సాంబయ్య మంత్రి రమేష్ రంగు మహేందర్ బసాని నవిన్ మార్త రాజు గోట్టిముకుల సుమన్ బత్తుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు…..