

జనం న్యూస్ ఏప్రిల్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో బూత్ అధ్యక్షులు లా ఆధ్వర్యంలోభారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పున్నం సాంబయ్య భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ రాయరాకుల మొగిలి పాల్గొని మాట్లాడుతూ జన సంఘం నుంచి భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకొని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలను కలిగి సనాతన ధర్మాన్ని కాపాడుతూ దేశం కోసం నిరంతరం కష్టపడే కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని దీన్ దయలు ఉపాధ్యాయ శ్యాంప్రకాశ్ ముఖర్జీ ఇలాంటి ఎంతోమంది ఈ దేశం కోసం ధర్మం కోసం పార్టీ బలోపేతం కోసం వారి ప్రాణాలను సైతం పార్టీ కోసం అర్పించిన త్యాగమూర్తులు అని అన్నారు ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి బూత్ అధ్యక్షులు గాదె సుధాకర్ కొంగరి సుధాకర్ ఎర్ర తిరుపతిరెడ్డి రఘుపతి తదితరులు పాల్గొన్నారు….