

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
జనసేన పార్టీ నిరంతర శ్రామికులు మరియు ప్రజా తపస్వి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అత్తికారి క్రిష్ణ తో కలిసి సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన నాదేళ్ల మనోహర్ కి శ్రీ శ్రీ శ్రీ సౌమ్యనాథ స్వామి చిత్రపటాని బహుకరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అలాగే భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన కుటుంబం ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు