Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 8 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్)

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల్లా గ్రామంలో ఉచిత వైద్య
శిబిరాన్ని మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ వైద్య శిబిరం లో షుగర్, బిపి, ఈసిజి, బ్లడ్ టెస్ట్, జనరల్ చెకప్ వంటి సదుపాయాలు ఉచితంగా గ్రామ ప్రజలకు కల్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాజుల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్ గారు మపంచాయతీ సెక్రెటరీ సుధీర్ గారు. కార్యకర్తలు హనుమంతరావు, భాజప్ప శివ, గణేష్,వినోద్, ప్రభు, డీలర్ బస్వంత్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.