

జనం న్యూస్ 08 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
చింతలవలస ఏపీఎస్పీ ఐదవ బెటాలియన్ సమీపంలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఖాళీ గ్యాస్ ట్యాంకర్ ఖాలీగా ఉండటం.. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.