

జనం న్యూస్ ఏప్రిల్ 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం లో 21,22 ,26,30 వార్డులు, మార్కెట్ ఏరియాలో జేబీ జేబీ జేఎస్ కార్యక్రమం లో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్ మరియు మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు నాయకులు ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ దేశంలో అప్రజాస్వామిక నియంతృత్వ పాలన కొనసాగిస్తునటువంటి బీజేపీ పార్టీ విధానాలను ఎండగట్టారు నిండు పార్లమెంట్ సభలో కేంద్ర మంత్రి వర్యులు అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవహేళన చేస్తూ మాట్లాడారు ఈ దేశపు రాజ్యాంగన్ని మర్చాలని పదే పదె ప్రయస్తునటువంటి బీజేపీ. ఆర్ ఎస్ ఎస్ విధానాలను ప్రజలకు తెలియజేయాలని అని అన్నారు బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ సామాజిక సమానత్వాన్ని బిజెపి ప్రభుత్వం నుండి కాపాడాలని ఇచ్చినటు వంటి రాజ్యాంగ పిటికను చదివి ప్రజలతో కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు
