Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 8 కాట్రేనికోన


‘కాట్రేనికోన గ్రామంలో గ్రంధి నారాయణ మూర్తి(నాని బాబు) దంపతులు గ్రంధి స్వామి గుప్త అయ్యన్న దంపతులు నిత్య అన్నదాన ఫలితం కోసం గరిస ధాన్యం నోము మరియు లక్ష వత్తుల నోము కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈకార్యక్రమం కె టి వి చిన్నబ్బాయి ఆద్వర్యంలో రుత్వికులు వేదుల హనుమాన్ ఆకొండి కిరణ్ సుధీర్ లతో బాటు బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ పుష్ప సురేష్ శర్మ భక్తులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు