Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

జన సైనికులు సలాది శంకర్, పుప్పాల అంజి,సుంకర సత్యసాయి ల ఆధ్వర్యంలో కూకట్‌పల్లి నియోజకవర్గం లోని రమ్య గ్రౌండ్ సెంటర్ వద్ద కేపిహెచ్బి మూడవ ఫేజ్లో జనసేన కూకట్‌పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి, చలివేంద్రం ప్రారంభించారు. ప్రత్యేక అతిధులుగా మోతెపల్లి భరత్ కుమార్, తోట రమేష్, అట్లూరి దీపక్ విచ్చేసారు. ఈ సందర్భంగ ప్రేమ్ కుమార్ మాట్లాడుతు గత ఐదు సంవత్సరాలుగ రమ్య గ్రౌండ్ సెంటర్లో చలివేంద్ర ద్వారా వేసవి ఎండలలొ అలసిన బాటసారులకు మజ్జిగ , చల్లటి నీరు అందించిన జన సైనికుల సేవా దృక్పదమునకు అభినందిస్తూ కూకట్పల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లలొ ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జనసేన నాయకులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గం జనసేన నాయకులు కొల్లా శంకర్, యన్ నాగేంద్ర , వేముల మహేష్, కలిగినీడిప్రసాద్,భరత్,రాము,సుబ్బు,వాసు,స్వామి, దొరబాబు, పోలేబోయిన శ్రీనివాస్,మండల రమేష్, పులగం సుబ్బు , వీర మహిళలు యాల్లా శిరీష, అనిత గాలి తదితరులు పాల్గొన్న