

జనం న్యూస్, ఏప్రిల్ 10 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
ఆహారం లేక ఎముకలు తేలి నిస్సహాయ స్థితిలో కుటుంబసభ్యుల కోసం ఎదురు చూస్తున్న వృద్ధురాలు నా మనవడు ఇక్కడ వదిలేసి వెళ్ళాడు..ఇప్పటివరకు తిరిగి రాలేదు అంటూ కన్నీరు మున్నీరైన వృద్ధురాలు నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన కాశమ్మ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ముందు రోడ్డుపై దయనీయ స్థితిలో పడిఉంది, దయతలచి ఆమెకు నీళ్ళు, భోజనం పెడుతున్న స్థానికులు ప్రభుత్వ అధికారులు దయ తలిచి ఆమెను ఆదుకోవాలని కోరుతున్న స్థానికులు…