

జనం న్యూస్ జనవరి 15 (గోరంట్ల మండల ప్రతినిధిపక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం నుంచి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నిమ్మల శ్రీధర్ ఆధ్వర్యంలో మంత్రి సవితమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుటకు గోరంట్ల నుండీ బయలుదేరిన తెలుగుదేశం నాయకులు
పెనుగొండ అన్నపూర్ణేశ్వరి దేవి, బడుగు బలహీన వర్గాల పాలిట పెన్నిధి, పేదల ఆశాజ్యోతి రాష్ట్ర బీసీ సంక్షేమం చేనేత మరియు జౌలి శాఖ మంత్రి సంజీవి రెడ్డి గారి సవితమ్మ పుట్టినరోజు సందర్భంగా, గోరంట్ల మండలం టిడిపి నాయకులు నిమ్మల శ్రీధర్ ఆధ్వర్యంలో గోరంట్ల నుండి బయలుదేరి పెనుకొండ సవితమ్మ నివాసం నందు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.