

జనం న్యూస్ ఎప్రిల్ 9 జగిత్యాల జిల్లా
బీరుపూర్ మండలంలోని కండ్లపెల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ అధ్వర్యంలో బుదవారం రోజున బీరు పూర్ మండలం లోని కండ్లపెల్లి గ్రామ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రం లో 1000 రోజుల అనగా గర్భం దాల్చిన ది నుండి రెండు సంవత్సరాల లోపు పాప వారికి మొత్తం కలిసి 1000 రోజులు ఇందులో భాగంగా గర్భం దాల్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదు చేయించుకుని మరియు అంగన్వాడీ కేంద్రం లో నమోదు చేయించుకోవాలని తరువాత రెండు టీలు మరియు నాలుగు చెకప్ లు మరియు గర్భం దాల్చిన మొదలు రోజు నుండి డెలివరీ సమయం వరకు 10 పది కిలోల నుండి 12 కిలోల వరకు బరువు పెరగాలని ప్రతి గర్భిణీకి 12 గ్రాముల రక్తము ఉండాలని ఎక్కువ మోతాదులో ఆకుకూరలు కూరగాయలు ఆకు పచ్చ రంగులో ఉన్న కాయగూరలు మొలకెత్తిన గింజలు ఐరన్ కి సంబంధించిన బెల్లం నువ్వులు పల్లీలు కోబ్బరి అంగన్వాడీ లో ఇచ్చే పాలు పోషక ఆహారాలతో అందించే ఒక్క పూట అధనపు ఆహారం ప్రతి ఒక్క లబ్దిదారి పొందాలని మరియు పుట్టిన పిల్లల నుండి నెల బరువులు పొడవులు చేతి కొలతలు చూస్తూ వారి పోషణ స్థితిని అంచనా వేస్తూ తగు జాగ్రత్తలు ఇస్తూ పోషణ లోపం నుండి పిల్లలను సరైన పోషణ స్థితికి తీసుకొచ్చి వారికి అనుగుణంగా ఉన్న వాతావరణం లో ఆహారాన్ని అందివ్వాలని మరియు గృహ సందర్శనల ద్వారా పిల్లలకు గర్భిణిలు కు బాలింతలకి కీషోర్ బాలికలకు తగు చర్యలు ఇస్తూ పోషణ స్థితిని పెంచాడానికి అంగన్వాడీ టిచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని. వారు అందించే సేవలు ప్రతి కుటుంబం లో నుండి ప్రతి లభ్దీదారు అందుకోవాలని ముఖ్యంగా మాతృ మరణాలు శీశు మరణాలను తగ్గించడమే ఐసిడిఎస్ ప్రాధాన ఉద్దేశమని తెలియపరచి నారు ఇందులో భాగంగా టిచర్లు తోగిటి శ్రీలత మహంకాళి పద్మ ఔట శ్రీలత ప్రాథమిక ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ వేణు పాఠశాల టిచర్
ఆశా వర్కర్ పర్వతం సంజివరాణీ అయలు అయన మరియు గర్భిణీలు బాలింతలు ప్రీస్కూల్ పిల్లలు తల్లులు తదితరులు పాల్గొన్నారు