

జనం న్యూస్ ఏప్రిల్ 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని సూర్య నాయక్ తండా గ్రామంలో ఈదురు గాలులు బీభత్సానికి కోతకు వచ్చే దిశలో మొక్కజొన్న నేలకు ఒరగడంతో రైతులకు కన్నీళ్లు తెప్పించింది ఈదురు గాలులతో సుమారు 100 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మూడు రోజుల క్రితం వచ్చిన ఈదురు గాలలు వచ్చినటువంటి గాలి బీభత్సం. వల్ల తండా గ్రామ రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని అట్టి విషయం తీన్మార్ జయ్ మండలం వ్యవసాయ అధికారితో తెలియజేయగా వెంటనే రైతుల పొలం వద్దకు నేరుగా వెళ్లి పరిశీలించారు రైతులకు తగిన న్యాయం చేస్తామని తెలిపారు రైతులు సంతోషంన్ని వ్యక్తం చేశారు వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులను తీన్మార్ జయ్ కోరారు….