Listen to this article

ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని వెంటనే కొనసాగించి అమలు పరుస్తూ దళితులకు మేలు చేయాలని తెలిపారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బలిజ నరసింహా రాములు కూతాటి రమేష్ బిఆర్ఎస్వి జిల్లా నాయకులు బెరుగు తరుణ్ గోపి నమిత బాజీ అశోక్ తదితరులు ఉన్నారు