జనం న్యూస్ నారాయణఖేడ్.
సంగారెడ్డి జిల్లా 16.01.2025
లక్ష్మణ్ నాయక్ రిపోర్టర్
హైదరాబాద్ లోని హాస్యనటుడు బ్రహ్మానందం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఖేడ్ లీఫ్ ఆర్టిస్ట్ ఆశ్వత్త పత్రంపైన శివ వేసిన బహ్మనందం చిత్రం బహుకరించడంజరిగింది .ఇందులో శివ కుమార్ వడ్ల పవన్, నవీన్, బాలు, దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు.