

జనం న్యూస్ ఏప్రిల్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఈనెల ఏప్రిల్ 26వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు సుంకర మెట్టు సత్యనారాయణ స్వామి దేవాలయం జంక్షన్ నుండి కొత్తూరు జంక్షన్ వద్ద హనుమాన్ దేవాలయం వరకు వేల సంఖ్యలో హిందువులు జైశ్రీరామ్ అనే నామస్మరణతో వేల సంఖ్యలో భక్తులు అనకాపల్లి జిల్లా నలుమూలల నుంచి ఈ యాత్రలో పాల్గొని ఆరు గంటలకి శారదా నది వద్ద గల వినాయక ఘాట్ వద్ద నుంచి హనుమాన్ హారతితో ఈ కార్యక్రమం ముగుస్తుందని కావున శారదా నది వద్ద వినాయక ఘాట్ ప్రాంతాలను శుభ్రం చేసి హనుమాన్ హారతికి వేల సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొనే విధంగా పర్యవేక్షిస్తున్న విశ్వహిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయంసేవక్, వినాయక ఉత్సవ నిమజ్జనొత్సవ కమిటీ, మరియు బజరంగ్ దళ్ హిందూ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించిరి. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ ద్వారప్ రెడ్డి. పరమేశ్వరరావు వినాయక ఉత్సవ నిమజ్జనోత్సవ కమిటీ చైర్మన్ ఆడారి కుమారస్వామి నడిపూరి అనిల్ కుమార్ బజరంగ్ దళ్, ఏ సి హెచ్ బాబు మావూరి. జెపి కొండలరావు, కొణతాల అప్పలరాజు ఆడారి రాజు కొణతాల హరినాథ్ బాబు డివి రాజేష్ ఆళ్ల గౌతమ్ మహదేవ్ కత్తిరి రమణ గేదెల స్వరూప్ వడగూరి.హరి, పూజ్యము నాగబాబు, పి సోమశేఖర్ కర్రి భరత్ తదితర హిందూ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.