

జనం న్యూస్ ఏప్రిల్ 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
వాంకిడి మండల కేంద్రం లోని ఎస్ కె నగర్ లో ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు ఆదేశాల తో సుమారు ఐదు లక్షల వ్యయం తో మంజూరైన సీసీ రోడ్డు పనులకు వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుర్నులే నారాయణ కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించిన మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి అని అన్నారు
ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు సెండే హనుమంతు, సెల్వేట్ కార్ పెంటు,సామల రమేష్ కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు