

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య j
రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ యల్లటూరు ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం,నందలూరు మండలం అరవపల్లి గ్రౌండ్ దగ్గర వెలసిన కోదండరామ స్వామి గ్రామోత్సవం సందర్భంగా కార్యనిర్వాహకుల కోరిక మేరకు విరళం ప్రకటించిన జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు నిర్వాహకుల ఆహ్వానం మేరకు నేడు గ్రామోత్సవంలో జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు పూజా కార్యక్రమాలలో పాల్గొని విరాళాన్ని గ్రామ నిర్వాహకులకు అందించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్,తాటి సుబ్బరాయుడు,తోట శివశంకర్ టివి5 హరి గ్రామస్తులు కుమార్,మధు, రాము రామకృష్ణ రవి తదితరులు పాల్గొన్నారు.