

జనం న్యూస్ : 16 ఎప్రిల్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;
భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో బుధవారము రోజున గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయుడు యాళ్ల భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్ధులకు సర్టిఫికేట్ ప్రదానము చేయడము జరిగింది ఈ కార్యక్రమములో సవ్వడి సంగీత దర్శకుడు వి వి కన్న పాఠశాల కరస్పాండెంట్ లిఖిత ఉపాధ్యాయినిలు రత్నమాల, వాణిశ్రీ,దేవిక,కావేరి,భారతి,అర్షియా,అనురాధ,మానుష మరియు విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు.