

ప్రాణం పోతే రెండో ప్రాణం రాదు ఎస్ఐ కే శ్వేత
జనం న్యూస్ 17 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
భీమారం మండల కేంద్రంలోని గురువారం రోజున బస్టాండ్ ఆవరణలో ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు కనపడడం వల్ల డ్రైవర్లు ప్రయాణికులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతు కుటుంబాలు రోడ్ల పాలు అవుతున్నాయి వాహనాలకు , సంబధిత ద్రువ పాత్రలు ఉంచుకోవాల పరిమితి కు మించి ప్రయాణికులను ఎక్కించరాదు అతివేగం మరియు నిర్లక్షం గా ఉండరాదని సూచించారు . నియమాలను ఉల్లంఘించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మాట్లాడారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆటో డ్రైవర్లు మరియు ప్రయాణికులు పాల్గొన్నారు