Listen to this article

చిన్నకోడూరు మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్

జనం న్యూస్:18 ఏప్రిల్ శుక్రవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;

చిన్నకోడూరు మండల పరిధిలోని అల్లీపూర్ తన సొంత గ్రామంలో నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరి కృష్ణ గారి సహకారం తో చిన్నకోడూరు కాంగ్రెస్ మండల అధ్యక్షులు మీసం మహేందర్ సీసీ రోడ్ల నిర్మాణానికి గ్రామస్తుల తో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతు నాడు గాంధీ గారు కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాధించడమే కాంగ్రెస్ లక్షమనీ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలనలో గ్రామాల అభివృద్దే లక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నరన్నారు ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంధబోయిన పరశురాం, అల్లిపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు మీసం రాజు,ఉపాధ్యక్షులు మహంకాళి యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఇరుమల్ల ముత్యం, యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు లింగంపల్లి మహేష్, ఇందిరమ్మ కమిటీ మెంబర్ ద్యగల భూమయ్య, నాయకులు పిల్లి బాబు, కోడేల నాగరాజ్, శానకొండ రాజు, మంకాళి మల్లేశం,కప్పర బాపురెడ్డి, గ్రామపెద్ద మనషులు రాజిరెడ్డి, కొండయ్య,కరుణాకర్ రెడ్డి, గోవిందరం బాలయ్య, బాల్ రెడ్డి, రాజిరెడ్డి, మీసం రాములు, అడప రాజు,తదితరులు పాల్గొన్నారు*