
జనం న్యూస్, ఏప్రిల్ 19( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
తేది: 26-04-2025, సమయం: సా॥ 4:00గం॥లకు, స్థలం: జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్, నాగర్ కర్నూల్) లో
BC, SC, ST, మైనార్టీ మరియు అగ్రకుల పేదలకు రాజ్యాధికారమే లక్ష్యంగా… ఓట్లు మావీ సీట్లు మీవా ఇకపై చెల్లదు,.ఇకపై చెల్లదు,, అనే సామాజిక ప్రజాస్వామ్యాన్నీ సాధించడమే లక్ష్యంగా,. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోతున్న మహనీయుల జాతరకు బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బహుజన విద్యార్థి,యువకులు వేలాదిగా తరలి వచ్చి మహనీయుల జాతరను విజయవంతం చేయవలసిందిగా BSFI తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తుంది….