Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండల

కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం రోజున భూభారతి చట్టం పై అవగాహన సదస్సు ఉంటుందని తహసిల్దార్ కాల్వల సత్యనారాయణ తెలిపారు ఈ సదస్సు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కలెక్టర్ ప్రావిణ్య హాజరవుతారని రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు…