

నర్సింగాపూర్ గ్రామ ప్రజలు
జనం న్యూస్ 21ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామ పంచాయతీలోని ఆదివారం రోజున ఊరు చెరువు మత్తల అభివృద్ధి పనుల కోసం 33 లక్షల నిధులను చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పనులు వేగవంతం చేయాలని వర్షాకాలం పంటకు చెరువు మరమ్మత్తులు పూర్తి చేపిస్తామని గ్రామ ప్రజలకు భరోసా కల్పించారు, పాలు పత్రిక ప్రకటనలలో కాసిపేట రవి ప్రచురింపజేశారు పలు ప్రజావాణిలలో పదే పదే దరఖాస్తులు ఇస్తూ ప్రజల బాధలను అధికారులకు విన్నవించారు అధికారులు స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, స్పందనకు ఫలితంగా అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు మండల ప్రజా అభివృద్ధి కార్యాలయం అధికారులుకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ జెడ్పిటిసి జిల్లా నాయకులు మాజీ ఎంపీటీసీ పెద్దల బాపు రూప కాంగ్రెస్ యువ నాయకులు కూన సాయి రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు