

జనం న్యూస్ // ఏప్రిల్ // 24 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)
హుజురాబాద్ మండల్ చెల్పూర్ గ్రామం అయినటువంటి, ప్రముఖ కబడ్డీ ప్లేయర్ అంజలి ఇటీవల జరిగిన సీఎం కప్ ఫైనల్ వరకి వెళ్లి హైదరాబాదులో జరిగిన ఫైనాల్ లో తన కాలు విరిగి ఆపరేషన్ జరిగింది, కాగా సీనియర్ స్వేరో నాయకులు ఎర్ర రాజు , ద్వారా విషయం తెలుసుకున్న , శిరీష నీరు పెదరాలు ఐనా అంజలి వల్ల ఇంటికి వెళ్లి పరామర్శించి, ఒక స్వేరో గా మేము ఉన్నాం, సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో నడుస్తూ ఎప్పుడూ తనకు తోడుగా ఉంటామని, ధైర్యం చెప్పి తన వంతు సహాయంగా 25 కిలోల బియ్యాన్ని అందించారు, తన కుటుంబానికి ఏ అవసరం ఉన్న కుటుంబ సభ్యురాలుగా, మరియు స్వేరోలు ఎప్పుడూ తోడుంటారని ధైర్యం చెప్పడం జరిగింది..ఈ కార్యక్రమంలో తనతోపాటు స్వేరో రాష్ట్ర నాయకులు గడప రాజు , సీనియర్ స్వేరో నాయకులు ఆకినపల్లి ప్రవీణ్ పాల్గొన్నారు.