Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని తహరాపూర్ గ్రామ నివాసులు కొమ్ముల మల్లయ్య రమ కుమారుడు నాగులు నిత్య (అమ్ములు) వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన పరకాల మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ రేణికుంట్ల సదయ్య మండల కాంగ్రెస్ నాయకులు కొమ్ముల పరమేశ్వర్ ములుగు జిల్లా నాయకులు ఆర్టీసీ డ్రైవర్ దూడపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు…