

జనం న్యూస్ 26 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : విజయనగరం స్థానిక ఎంసీఏ రోడ్ లో ఉన్న గవర్నమెంట్ గోడం వద్ద 10వ తరగతి వరకు చదువుకుంటున్న పిల్లలకు ప్రభుత్వ ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ కార్యక్రమం డిపో మేనేజర్ శ్రీనివాసరావు నేడు ప్రారంభించారు.విజయనగరం జిల్లా పరిధిలో ఉన్న 36 మండలాలకు ఏపీఎస్ ఆర్టీసీ కార్గో ద్వారా నేటి నుండి ప్రారంభమయ్యే. మే నెల 05 వ తారీఖు వరకు నిరాటంకంగా దాదాపు 08 లక్షల పుస్తకాలను ఆయా మండలాలకు తరలించబోతున్నారు. తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఆదినారాయణ మరియు కమర్షియల్ ఏటీఎం దేవి పాల్గొన్నారు.